Monday, November 19, 2012

పాడుతా తీయగా నేర్పిన పాఠాలు

  1. జీవితం ఆస్వాదించడం నేర్చుకో 
  2. సంగీతం - సాహిత్యం; సరస్వతీ దేవికి రెండు కళ్ళు 
  3. తల్లి భాషను మరువకు 
  4. మంచి మాటలు, పాటలు వాణిజ్యానికి వ్యతిరేకం కాదు 
  5. జీవితంలో పరుగులతో పాటు సేద తీర్చుకోవడం కూడా ఎంతో అవసరం 
  6. తోటి  వారితో ఆనందాన్ని పంచుకోవడం అలవాటు చేసుకో 
  7. మంచి విషయాలు నెమరు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది 
  8. వినయం  ఉంటే ఆత్మవిశ్వాసం లేనట్టు కాదు 
  9. చీకటిని తిట్టుకొనే బదులు చిన్న దీపాన్ని వెలుగించుకొనే ప్రయత్నం ఎంతో ఉత్తమం 

No comments: