- జీవితం ఆస్వాదించడం నేర్చుకో
- సంగీతం - సాహిత్యం; సరస్వతీ దేవికి రెండు కళ్ళు
- తల్లి భాషను మరువకు
- మంచి మాటలు, పాటలు వాణిజ్యానికి వ్యతిరేకం కాదు
- జీవితంలో పరుగులతో పాటు సేద తీర్చుకోవడం కూడా ఎంతో అవసరం
- తోటి వారితో ఆనందాన్ని పంచుకోవడం అలవాటు చేసుకో
- మంచి విషయాలు నెమరు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది
- వినయం ఉంటే ఆత్మవిశ్వాసం లేనట్టు కాదు
- చీకటిని తిట్టుకొనే బదులు చిన్న దీపాన్ని వెలుగించుకొనే ప్రయత్నం ఎంతో ఉత్తమం
The title of the blog means that the universe is my family but I lead a lonely Life. It is the opening line of one of the song penned by a great Telugu poet Sirivennela Seetharama Sastry. I first heard the song many many years ago and it felt as if the poet had travelled in space, time and mind, lived my Life, experienced my very existence and figured out my identity; and gave it back to me in the opening lines of that song.
Monday, November 19, 2012
పాడుతా తీయగా నేర్పిన పాఠాలు
Subscribe to:
Posts (Atom)